ETV Bharat / state

'మహాత్ముడా... మళ్లీ నువ్వు రావాలి'

తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మహాత్ముడి ఆశయాలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

mlc-dokka-manikyalarao
author img

By

Published : Oct 1, 2019, 1:27 PM IST

'గాంధీజీ మళ్లీ నువ్వే రావాలి'

మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా.. గుంటూరు హిమని సెంటర్‌లో తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో... వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్ముడి సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించి... ఆయన ఆశయసాధనకు పాటు పడాలి అని డొక్కా అన్నారు. గాంధీజీ సిద్దాంతాలను పాటిస్తే దేశంలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. జాతిపిత విగ్రహానికి పూల మాలలు వేసిన విద్యార్థులు... గాంధీజీ మళ్లీ నువ్వు రావాలి అంటూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, గాంధేయవాధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Intro:ap_knl_32_01_plastic_ETV Eenadu_avagahana_abb_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నలంద జూనియర్ కళాశాల్లో ప్లాస్టిక్ నిషేధంపై ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు గిరీష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ అనర్థాలను వివరించారు. ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛంద గా త్యజించా లన్నారు. బైట్స్:గిరీష్, దనుంజయ,అధ్యాపకులు, సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.

Body:ఈటీవీ ఈనాడు

Conclusion:అవగాహన సదస్సు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.