గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో ఎమ్మెల్యే శివకుమార్ ఫోన్లో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలందించాలని డాక్టర్లను ఆదేశించారు.
ఇదీ చదవండి: పట్టణ సచివాలయాలకు శాశ్వత భవనాలు