వరుస సెలవులతో గుంటూరు మిర్చియార్డులో పేరుకుపోయిన నిల్వలు
వరుస సెలవులు.. గుంటూరు మిర్చియార్డులో పేరుకుపోయిన నిల్వలు - గుంటూరు జిల్లాలో తాజా వార్తలు
వరుస సెలవులతో గుంటూరు మిర్చియార్డులో నిల్వలు పేరుకుపోయాయి. మళ్లీ మంగళవారమే యార్డులో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మిర్చికి దేశీయంగానే కాకుండా ఎగుమతుల పరంగానూ మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. వరుస సెలవుల కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి.
![వరుస సెలవులు.. గుంటూరు మిర్చియార్డులో పేరుకుపోయిన నిల్వలు Mirchi Yard](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11252827-1004-11252827-1617362545705.jpg?imwidth=3840)
Mirchi Yard
వరుస సెలవులతో గుంటూరు మిర్చియార్డులో పేరుకుపోయిన నిల్వలు