ETV Bharat / state

దోనేపూడిలో మంత్రి మోపిదేవి పర్యటన

గుంటూరు జిల్లా దోనేపూడిలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.

దోనేపూడిలో మంత్రి మోపీదేవి పర్యటన
author img

By

Published : Jul 8, 2019, 7:25 PM IST

దోనేపూడిలో మంత్రి మోపీదేవి పర్యటన

కుల మత రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేసిన వ్యక్తి రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి మాత్రమేనన్నారు.. మంత్రి మోపిదేవి. ఆయన జయంతి నాడే రైతు దినోత్సవం జరుపుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెరుగు నాగార్జునతో కలిసి పాల్గొన్నారు. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ,జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Intro:Ap_Vsp_105_08_Ysr_Jayanthi_Mantri_Avanthi_Ab_AP10079
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:విశాఖ జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ నీళ్ల కుండీలు కృష్ణ వద్ద వైఎస్ విగ్రహానికి మంత్రి ఇ అవంతి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు గత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 70 వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి కార్యకర్తలు అభిమానుల సమక్షంలో నినాదాలు చేస్తూ నివాళులర్పించారు అనంతరం శొంఠ్యాం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో రైతు దినోత్సవ కార్యక్రమాన్ని మంత్రి అవంతి ప్రారంభించారు.

Conclusion:రైతులు శ్రేయస్సుకు నిరంతరం కృషి చేసే మహానుభావుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు ఆయన పేరిట ప్రతి ఏడాది జయంతి వేడుకల అన్ని రైతు దినోత్సవం గా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు హలో జగనన్న పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని తద్వారా అభివృద్ధి పథంలో అన్నారు కార్యక్రమంలో లో కలెక్టర్ శివశంకర్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.