ETV Bharat / state

SUICIDE ATTEMPT: చిట్టీల విషయంలో గొడవ.. ఆపై ఆత్మహత్యాయత్నం

చీటీపాటల వ్యవహారంలో చెలరేగిన గొడవ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

SUICIDE ATTEMPT
SUICIDE ATTEMPT
author img

By

Published : Nov 4, 2021, 12:24 AM IST

చీటీపాటలు వల్ల రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి ఆత్మహత్యాప్రయత్నానికి దారి తీసింది. గుంటూరు జిల్లా తెనాలి.. బుర్రిపాలెం రోడ్డు శ్రీ‌నివాసం హిల్స్ అపార్ట్‌మెంట్‌లో నివ‌సిస్తున్న తోట రాజేశ్​కుమార్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడ్డాడు. త‌ల్లి తోట లీలావ‌తితో క‌లిసి నివాసముంటున్న రాజేశ్ వేరే ఫ్లాట్‌ల‌లో ఉంటున్న కొంద‌రితో చీటీపాటల వ్యవహారంలో ఘ‌ర్ష‌ణ జరిగింది. దీంతో మ‌న‌స్థాపానికి గురై ఇలా చేసినట్లు అతని కుంటుంబ సభ్యులు తెలిపారు. తొలుత అత‌డిని తెనాలి ప్ర‌భుత్వాసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. అనంతరం ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

ఇదీ చదవండి:

ward volunteer suicide: కృష్ణా నదిలో దూకి వార్టు వాలంటీర్‌ ఆత్మహత్య... ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.