ETV Bharat / state

రైల్వే ఉద్యోగుల కోసం.. నిర్వహణ సిబ్బంది మాస్కుల తయారీ

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మార్కెట్లో శానిటైజర్ల కొరత ఏర్పడింది. గుంటూరు రైల్వే డివిజన్​లోని ఉద్యోగుల కోసం... నిర్వహణ విభాగంలోని సిబ్బంది శానిటైజర్లు, మాస్కులు తయారుచేస్తున్నారు.

Maintenance Staff Prepared Masks for Railway Employees in guntur
గుంటూరు రైల్వే నిర్వహణ సిబ్బంది మాస్కుల తయారీ
author img

By

Published : Apr 11, 2020, 5:26 PM IST

గుంటూరు రైల్వే డివిజన్​లోని ఉద్యోగుల కోసం కోచ్ విభాగంలో పనిచేసే సిబ్బందితోనే శానిటైజర్లు, మాస్కులు తయారు చేయించి.. వాటిని ఉద్యోగులందరికీ అందజేస్తున్నారు. మార్కెట్​లో వాటి లోటు సమస్యను అధిగమించేందుకు సొంతగానే తయారిని ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే సిబ్బంది తరచుగా చేతులు శుభ్రం చేసుకునేందుకు వీలుగా పెడల్ శానిటైజర్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. చేతులతో పనిలేకుండా కాళ్లతో నొక్కితే హ్యాండ్ వాష్, నీరు వచ్చేలా ఈ పరికరాన్ని రూపొందించారు.

ఇదీ చూడండి:

రక్షకభటుడా.. వైద్యానికి వదులు బాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.