ETV Bharat / state

ఘనంగా శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంత్యోత్సవాలు - గుంటూరు జిల్లా పిడుగురాళ్ల

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఘనంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతోత్సవాలు
author img

By

Published : May 12, 2019, 4:42 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శ్రీ వాసవీ కన్యకపరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి 1521 కలశాలతో మహా కుంభాభిషేకం నిర్వహించారు. యువత పెద్ద ఎత్తున్న తరలివచ్చి అమ్మవారి పూజలో పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతోత్సవాలు

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శ్రీ వాసవీ కన్యకపరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి 1521 కలశాలతో మహా కుంభాభిషేకం నిర్వహించారు. యువత పెద్ద ఎత్తున్న తరలివచ్చి అమ్మవారి పూజలో పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతోత్సవాలు

ఇవి కూడా చదవండి:

వైభవంగా భావన్నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

Intro:ap_rjy_36_12_mouthers day_special_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:వృద్ధాశ్రమాలలో మాతృ మూర్తులు

Conclusion:అమ్మ అనే పదం లోని అర్థాన్ని పరమార్ధాన్ని మర్చిపోతుంది నేటితరం ఆర్థికపరమైన ఇబ్బందులు పని భారం భార్య భర్తల మధ్య సమన్వయ లోపం తల్లుల పాలిట శాపంగా మారింది మనుమలు ముని మమ్ములను ఆడిస్తూ ఆనందించవలసిన వయసులో అమ్మలు లు అనాద ఆశ్రమాల లో ఆశ్రయం పొందు పరిచి వస్తుంది మాకంటూ ఒకరోజు ఉందని తెలియని నాటి అమ్మలు తెలిసిన న నేటి అమ్మలు తమ బిడ్డలను ఈ ఒక్క రోజైనా నా వాళ్ళ నానమ్మ అమ్మమ్మల వడిలో ఊసు లాడేలా చేయగలిగితే ఆ మాతృమూర్తులు ఎంతగానో మురిసిపోతారు అన్నీ ఉన్నా నా అందరూ ఉన్నా కన్న బిడ్డలకు భారంగా ఉండలేక బంధాలను విడిచి జీవచ్ఛవాలుగా వృద్ధాశ్రమాలలో జీవనం సాగిస్తున్న తల్లుల ను ఆదరించే సహృదయులు దాతలు ముందుకు రావడంతో ఇక్కడ వారి జీవితం ఆనందంగానే సాగిపోతుంది ఎటొచ్చి పేగు బంధం ప్రక్కన లేదన్న వెలితి తప్ప కేంద్రపాలిత యానం వృద్ధాశ్రమంలో గత 20 సంవత్సరాలుగా సుమారు 30 మంది మాతృమూర్తులు ఇక్కడ ఆనందంగా జీవిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.