మందడంలో బయటి వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారని నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న రాజధాని రైతులను ఆయన పరామర్శించారు. ఆయనతోపాటు తెదేపా నేతలూ ఉన్నారు. డ్రోన్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన రైతులపై కేసులు నమోదు చేశారని లోకేశ్ ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: 'ఆ బిల్లులను మళ్లీ ప్రవేశపెడితే.. అదే పరిస్థితి'