ETV Bharat / state

సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేశారు: లేకేశ్ - ycp

2007లో... వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అనుమతులు ఇచ్చిన ఇంట్లోనే ప్రస్తుతం తాము ఉంటున్నామని... ఖాళీ చేయాల్సిన అవసరం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోకుండా... కమిటీలతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. ఆంధ్ర విత్తనాలను తెలంగాణలో సరఫరా చేస్తుంటే చోద్యం చూస్తూ... తమపై ప్రభుత్వం విమర్శలు చేయడమేంటని అంటున్న నారా లోకేశ్‌తో ముఖాముఖి.

lokesh-special-interview
author img

By

Published : Jul 9, 2019, 2:33 PM IST

సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేశారు: లేకేశ్

.

సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేశారు: లేకేశ్

.

Intro:Ap_Nlr_02_08_Pension_Kanuka_Minister_Kiran_Avb_C1

రాష్ట్రంలో మరో రెండు మూడు నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నెల్లూరు నగరం కిసాన్ నగర్ దగ్గర వైయస్సార్ ఫించన్ కానుకను మంత్రి ప్రారంభించారు. పెంచిన పింఛన్ మొత్తాన్ని పలువురు లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లే పెన్షన్ ను దశలవారీగా మూడు వేల రూపాయలకు పెంచుతామన్నారు. కొత్త ఫంక్షన్ కోరుకునే వారు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే మంజూరు చేస్తామని చెప్పారు. ఫించన్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడకుండా, గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వచ్చి అందజేస్తామని తెలిపారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేలా ప్రభుత్వం ముందుకు పోతోందని వెల్లడించారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.