ETV Bharat / state

ప్రజా సంక్షేమమే తెదేపా లక్ష్యం: నారా లోకేశ్

సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వాన్ని గెలిపించాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో లోకేశ్
author img

By

Published : Mar 21, 2019, 2:15 PM IST

ఎన్నికల ప్రచారంలో లోకేశ్
సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వాన్ని గెలిపించాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తనకు అవకాశం ఇస్తే మొదటి ఏడాదిలోనే అర్హులకు ఇళ్ల పట్టాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 365 రోజులూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటారని.. అతనికి ప్రజా సమస్యలు పట్టవని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్, జగన్కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు.

ఇవీ చదవండి..

జగన్ నటుడైతే... ఆస్కార్ ఖాయం

------------------------------------------------------------------------------------------------------------------------------------
Please Note: AP is distributing the following video news release on behalf of a 3rd Party Client.
Material is free access all.  Material is not AP Content.
AP does not guarantee the accuracy of this content, nor endorse any opinions reflected in it.
------------------------------------------------------------------------------------------------------------------------------------
ADVISORY
IGCF CONF 2019 "INDIAN SCHOOL LEADS GLOBAL MOVEMENT TO CHANGE EDUCATION"
Vision Expected Thursday 21st March 2019 Approx. 0900GMT
Rights Free - Access All
Including Archive
Sharjah IGCF Conference 2019
Source: IGCF
Story
A leading school in India is exporting its award-winning model around the world to improve children's chances of getting jobs in an advanced digital age.
Experts estimate that around 65% of jobs will not exist in the future due to technological advances which will see machines replacing roles in the workplace.
B-roll and other materials including images will also be made available on Red Robots MediaGRAB: https://www.mediagrab.press/presskit/International%20Government%20Communication%20Forum
                                                                                                                                                                                                                                                    
Broadcasters Contact: paul@redrobot.org
THIS IS A VIDEO NEWS RELEASE - RED ROBOT LTD ACCEPT NO EDITORIAL RESPONSIBILITY FOR THE ENTIRE CONTENT OR INFORMATION RELATING TO THIS VIDEO NEWS B-ROLL, INCLUDING ALL CLAIMS, NAMES, DATES, SCRIPTS, ADVISORIES AND COPYRIGHTS.
THE END USER ACKNOWLEDGES THAT IN CONTINUING TO VIEW THIS CONTENT THE END USER ACCEPTS THAT RED ROBOT LTD EXPRESSLY EXCLUDES ALL LIABILITY FOR AND SHALL HAVE NO LIABILITY FOR THE CONTENT INCLUDING BUT NOT LIMITED TO THE FOLLOWING:
*             EDITORIAL CONTENT
*             ACCURACY OF REPORTING
*             ANY BREACH OF INTELLECTUAL PROPERTY RIGHTS
*             TECHNICAL QUALITY
*             ANY POST DISTRIBUTION MANIPULATION OF THE CONTENT
*             ANY PRESENT OR FUTURE USE OF THE CONTENT FOR ANY PURPOSES NOT INTENDED BY THE DISTRIBUTOR
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.