ETV Bharat / state

కందుకూరు ఘటనలో మృతుల కుటుంబాలకు లోకేశ్ సంతాపం - Naralokesh condoles TDP workers

Lokesh Condolences to Kandukur Deaths: కందుకూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సభలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. తమ కుటుంబ సభ్యులైన టీడీపీ కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటని ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

lokesh
లోకేశ్
author img

By

Published : Dec 28, 2022, 10:26 PM IST

Lokesh Condolences to Kandukur Deaths: కందుకూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులైన టీడీపీ కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామని, వారంతా కోలుకోవాలని లోకేశ్ ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

  • కందుకూరు చంద్రబాబు గారి పర్యటనలో అపశ్రుతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మా కుటుంబ సభ్యులైన టిడిపి కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాం.(1/2)

    — Lokesh Nara (@naralokesh) December 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.(2/2)

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.