ETV Bharat / state

సీఎం నివాసంతో స్థానికులకు సమస్యలు

తాడేపల్లిలో సీఎం నివాసం వల్ల స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. భద్రతా చర్యల నెపంతో గ్రామంలోని పలు కాలనీల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ కారణంగా.. తాము కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Jul 6, 2019, 11:39 PM IST

స్థానికులకు సమస్యలు
స్థానికులకు సమస్యలు

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రతా చర్యల నెపంతో సీఎం నివాసానికి ఎదురుగా ఉన్న కరకట్టపై ఉన్న ఇళ్లకు... పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాఠశాలలకు విద్యార్థలు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే గ్రామస్తులు కిలో మీటర్ దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీ దారులు తమ వాహనాలను స్థానికుల ఇంటి ముందు నిలిపడం.. మరో సమస్యగా మారింది. ఈ ఇబ్బందులు పరిష్కరించాలని... కరకట్టకు దిగువన ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని స్థానికులు వేడుకొంటున్నారు.

ఇదీచదవండి

కర్​నాటకం: ముంబయికి తిరిగిన ఎమ్మెల్యేల స్టీరింగ్

Intro:శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో 8వ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.

Body:ap_tpt_36_06_8th_graduation_day_avb_ap10100 చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబు నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు 8వ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి మాజీ ప్రభుత్వ హోం సెక్రటరీ వినోద్ కుమార్ దుగ్గల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ మంచు మోహన్బాబు వారి సిబ్బంది సాంప్రదాయ దుస్తులలో వచ్చి పట్టభద్రులను ఆకర్షితులను చేశారు. మన సాంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని, పుట్టుకతో ఎవరు గొప్ప వాళ్ళు కారని నీ గొప్ప మనసు, తెలివితేటలు ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు అన్నారు. దుగ్గల్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ స్థితికి రావడానికి కారకులైన తల్లిదండ్రులను ఆజన్మాంతం గుర్తుంచుకోవాలన్నారు. ఈ సంవత్సరం 1310 పట్టభద్రులకు దుగ్గల్ చేతుల మీదగా ధ్రువపత్రాలను అందజేశారు .

Conclusion:పి .రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.