ETV Bharat / state

పాలవాహనంలో మద్యం రవాణా... 48 బాటిళ్లు స్వాధీనం - liquor found in milk van in guntur dst

గుంటూరు - నకరికల్లు రహదారిపై 48 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి తరలిస్తుండగా పట్టుకున్నారు.

liquor seized in guntur dst  nakarkallu highway

author img

By

Published : Jun 8, 2020, 2:50 PM IST

గుంటూరు జిల్లా పరిధిలోని నకరికల్లు రహదారిపై పాల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలోని నల్గొండ నుంచి నరసరావుపేట వెళుతున్న తిరుమల పాల వాహనంలో ఈ మద్యాన్ని పోలీసులు గుర్తించారు.

72 వేల రూపాయలు విలువ చేసే 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టుగా ఎస్సై పి. ఉదయబాబు తెలిపారు. వాహన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి:

విద్యుత్‌ సంస్థలకు కరోనా షాక్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.