గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని లాం గ్రామానికి చెందిన వ్యక్తి ఏడాది క్రితం నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. కొద్ది రోజులుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ఆదివారం మరణించాడు. ఆ వ్యక్తికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మరణంతో తాడికొండ మండలంలో తొలి కరోనా మరణం కేసు నమోదయ్యింది. నియోజకవర్గంలో ఇది రెండో మరణం..
ఇదీ చదవండి :