డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెదేపా ఇంఛార్జ్ అరవింద బాబు ఆధ్వర్యంలో పలు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వాన్ని మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ పై వేధింపు చర్యలకు దిగటం దుర్మార్గమన్నారు. పలువురికి వైద్యసేవలందించే ...ఒక వైద్యుడిని ప్రభుత్వం పిచ్చివానిగా చిరిత్రీకరిస్తోందని ఆయన మండిపడ్డారు. సుధాకర్‌పై వేధింపు చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: