ETV Bharat / state

అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకుల భిక్షాటన - గుంటూరు జిల్లా సత్తెనపల్లి

ఇసుకపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులను... ప్రభుత్వం ఆదుకోవాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకులు భిక్షాటన చేశారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకుల భిక్షాటన
author img

By

Published : Aug 3, 2019, 6:35 PM IST

అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకుల భిక్షాటన

ఇసుక వ్యాపారంపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులందరినీ... ప్రభుత్వం ఆదుకోవాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులు వినూత్నంగా నిరసన చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో... గడియార స్తంభం, చిన్న మసీదు, ఎన్జీవో హోం సెంటర్​ దగ్గర... బస్సుల్లో తువ్వాల చాపుతూ భిక్షాటన చేశారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. వెంటనే స్పందించి కార్మికులను ఆదుకోవాలని నాయకులు కోరారు. అనంతరం డీఎస్పీ విజయ భాస్కర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి:

అవసరాలు తీరాలంటే.. నీటిని కాపాడుకోవాల్సిందే: సీఎస్

Intro:ap_atp_58_03_valanteer_niyamka_pathram__av_AP10099.
Date:3-08-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
వాలంటీర్ నియామక పత్రాలు పంపిణీ
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో ని 14గ్రామ పంచాతీలకు వాలంటీర్ గా ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ చేతులు మీదుగా నియామక పత్రాల పంపిణీ చేపట్టారు. శనివారం సాయంత్రం పెనుకొండ లోని ఎంపిడిఓ కార్యాలయంలో మండలంలోని 284మంది గ్రామ వాలంటీర్ లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వం అప్పగించిన పనిని, సంక్షేమ పథకాలు కులమతాలకు అతీతంగా అర్హత కల్గిన వారందరికీ అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ శివశంకరప్ప, ఆంధ్రబ్యాంకు మేనేజర్ పణిరాజ్,వైకాపా మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..Body:ap_atp_58_03_valanteer_niyamka_pathram__av_AP10099Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.