ETV Bharat / state

జిల్లాలో తాజాగా 333 కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో సోమవారం మరో 333 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా నలుగురు ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలుపుకొని జిల్లాలో మెుత్తం కేసుల సంఖ్య 63,835కు చేరుకోగా...మరణాల సంఖ్య 588కి పెరిగింది.

జిల్లాలో తాజాగా 333 కరోనా కేసులు
జిల్లాలో తాజాగా 333 కరోనా కేసులు
author img

By

Published : Oct 19, 2020, 9:14 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం మరో 333 కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు. తాజా కేసులతో కలుపుకొంటే జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 63,835కు చేరుకుంది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 56 ఉ్ననాయి. తెనాలి 38, బాపట్ల 22, వట్టిచెరుకూరు 20, సత్తెనపల్లి 14, మంగళగిరి 14, నకరికల్లు 14, నరసరావుపేట 14, చిలకలూరిపేట 14, భట్టిప్రోలు 12, తాడేపల్లి 11 కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 58 వేల 223 మంది ఇంటికి చేరుకున్నారు. నేడు నమోదైన నాలుగు మరణాలతో కలుపుకొని మొత్తం మరణాల సంఖ్య 588కి చేరింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 2,918 కరోనా కేసులు.. 24 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.