ETV Bharat / state

ప్రతిపక్ష నేతగానూ జగన్ అనర్హుడు: లంకా దినకర్

వైకాపా అధ్యక్షుడు జగన్‌ చెప్పేవన్నీ అసత్యాలే అని తెదేపా నేత లంకా దినకర్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకపోగా రాష్ట్రానికి వచ్చి మోదీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

లంకా దినకర్
author img

By

Published : Apr 2, 2019, 1:16 PM IST

లంకా దినకర్
వైకాపా అధ్యక్షుడు జగన్‌ చెప్పేవన్నీ అసత్యాలే అని తెదేపా నేత లంకా దినకర్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకపోగా రాష్ట్రానికి వచ్చిమోదీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దు తర్వాత ఏటీఎం అంటే 'ఎనీ టైమ్‌ నో మనీ' అయిందని ఎద్దేవా చేశారు. క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తులు క్రూరంగానే ప్రవర్తిస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగానూ సరిపోరన్నారు. నియంత పోకడలు ఉన్న జగన్‌, మోదీకి ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. ఓటు అనే ఆయుధంతో రాజ్యాంగబద్ధంగా మోదీ, జగన్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో కేసీఆర్‌, జగన్‌ తప్ప ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి..

'ఒక్కసారి ప్లీజ్' అంటూ వైకాపా మొసలి కన్నీరు: చంద్రబాబు

Intro:AP_VJA_25_02_VOTER_AWARENESS_RALLY_BY_INDUSTRIALISTS_737_G8

ప్రజలు విజ్ఞత విచక్షణతో ఓటు వేస్తే రాష్ట్రానికి మేలు చేసిన వారు అవుతారని ఆంధ్ర ప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో పారదర్శక పాలన అందిస్తూ, హెచ్చుతగ్గులు లేకుండా, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. మేలైన ఆంధ్ర ప్రదేశ్, మెరుగైన భారతదేశం, పటిష్టమైన ప్రజాస్వామ్యం కోసం మన ఓటు వేయాలని కోరుతూ పారిశ్రామిక, వాణిజ్య, కార్మిక, రవాణా, ఆటోమొబైల్ సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో విజయవాడ ఆటోనగర్లో ర్యాలీ నిర్వహించారు. పారిశ్రామిక రవాణా ఆటోమొబైల్ రంగంప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కుటుంబరావు కోరారు.

బైట్............. చెరుకూరి కుటుంబరావు ఉపాధ్యక్షుడు ప్రణాళిక సంఘం

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:పారిశ్రామికవేత్తల అవగాహన ర్యాలీ

Conclusion:పారిశ్రామికవేత్తల అవగాహన ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.