గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్‌మోహన్ రెడ్డి నివాసం వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ముఖ్యమంత్రికి అర్జీలు అందజేసేందుకు సందర్శకులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరిలో అనంతపురానికి చెందిన ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
సీఎం నివాసం వద్ద తొక్కిసలాట.. మహిళకు అస్వస్థత - lady-stampede
ముఖ్యమంత్రి జగన్ను కలిసి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు సీఎం నివాసానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది.
lady-stampede-in-jagan-house
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్‌మోహన్ రెడ్డి నివాసం వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ముఖ్యమంత్రికి అర్జీలు అందజేసేందుకు సందర్శకులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరిలో అనంతపురానికి చెందిన ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
Intro:
Body:
ap_tpt_76_01_MLA che RTC prarambham_av_AP10102
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె శాసనసభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సోమవారం తంబళ్లపల్లె లో పర్యటించారు.
తంబళ్లపల్లి- మదనపల్లి మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అదనంగా మూడు ఆర్టీసీ కొత్త బస్సులను పూజలు చేసి, జెండా ఊపి ప్రారంభించారు. మొదటిసారిగా తంబళ్లపల్లె శాసనసభ్యుడిగా గెలుపొందిన ఆయన మొదటిసారి తంబళ్లపల్లి కు రావడంతో వైకాపా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జిల్లా లోనే అత్యధిక మెజా రిటీ సాధించినందుకు ఆయన్ను అభినందించారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలను స్వీకరించారు. ఒక్కొక్కరినీ కార్యాలయంలోకి పిలిపించుకొని వ్యక్తిగత,ఉమ్మడి, గ్రామాల సమస్యలను విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
R.sivaReddy kit no 863
tbpl..8008574616
Conclusion:

Last Updated : Jul 1, 2019, 2:15 PM IST