ETV Bharat / state

కౌలుదారు చట్టానికి వ్యతిరేక సెగ - guntur

తాజాగా అసెంబ్లీలో ఆమోదం పొందిన కౌలుదారు చట్టం-2019ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టారు. ఈ చట్టంతో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కౌలుదారు చట్టం-2019 కి రైతుల వ్యతిరేక సెగ
author img

By

Published : Jul 26, 2019, 3:23 PM IST

కౌలుదారు చట్టం-2019 కి రైతుల వ్యతిరేక సెగ

పంటలు కౌలుదారు చట్టం-2019కి శాసనసభ ఆమోద ముద్ర వేసింది. అయితే దీనిని రైతులు, కౌలు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టం కన్నా 2011 చట్టమే అమలుకు బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం కారణంగా రైతులెవరూ భూ యజమాని అంగీకార పత్రంపై సంతకాలు పెట్టడం లేదని వాపోయారు. ఈ చట్టంతో కౌలు రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.

Intro:ap_rjy_61_26_roads_damaged_pkg_avb_ap10022

Body:ap_rjy_61_26_roads_damaged_pkg_avb_ap10022

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.