ETV Bharat / state

కాసేపట్లో కోడెల అంత్యక్రియలు - kodela

మాజీ సభాపతి, తెదేపా నేత కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు.హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించిన కోడెల పార్థీవదేహానికి అశ్రునయనాలతో అభిమానులు నివాళులర్పించారు. అనంతరం సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల మీదుగా నరసరావుపేటకు తరలించారు.

నేడు కోడెల అంత్యక్రియలు
author img

By

Published : Sep 18, 2019, 9:53 AM IST

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరుకు తీసుకొచ్చారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో కోడెల పార్థివదేహాన్ని సందర్శకుల దర్శనార్థం ఉంచారు. అనంతరం తెదేపా కార్యాలయం నుంచి కోడెల అంతిమయాత్ర ప్రారంభమై... పేరేచర్ల, మేడికొండూరు, కొర్రపాడు మీదుగా సత్తెనపల్లి వరకు కోడెల అంతిమయాత్ర కొనసాగింది. సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల మీదుగా నరసరావుపేటకు కోడెల పార్థివదేహాన్ని తరలించారు. నేడు నరసరావుపేటలో ఉదయం 11 నుంచి కొడెల అంతిమయాత్ర మెుదలవుతుంది. పట్టణం సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కరాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి తెెదేపా అధినేత చంద్రబాబు హాజరవుతారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

భారీ బందోబస్తు

కోడెల అంత్యక్రియలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు నరసరావుపేటలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 700 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. దహన సంస్కరాలకు హాజరయ్యే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ స్పష్టం చేశారు.

నేడు కోడెల అంత్యక్రియలు

ఇదీ చదవండి :

వైకాపా కుట్రలపై పోరాటం చేస్తా: చంద్రబాబు

Intro:ap_knl_21_18_flood_nandyal_pkg_AP10058
యాంకర్, భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో వరద నీటి ప్రభావం చూపింది. నంద్యాల, గోస్పాడు, సిరివెల్ల, మహనంది, ఆళ్లగడ్డ, దొరినిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, పాణ్యం తదితర మండలాల్లో పలు గ్రామాల్లో వరద నీరు చేరింది. పలు చెరువులు, వాగులు వంకలు పొర్లుతున్నాయి. పలు రహదారులు దెబ్బతిన్నాయి. పంటనష్టం జరిగింది. పశువులు మృతి చెందాయి మహనందికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇంతవరకు 9000 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నంద్యాలలో చామకాలువ ఉదృతంగా ప్రవాహిస్తుంది. ఎన్జీవో కాలనీ, విశ్వనగర్, సరస్వతి నగర్, హానీఫ్ నగర్, సలింనగర్ తదితర కాలనీల్లో నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షితంగా తరలించారు. అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద వచ్చిన గ్రామాల్లో సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.
బైట్ 1 బాధితురాలు
బైట్ 2 బాధితురాలు
బైట్ 3 సీపీఐ నాయకుడు
బైట్ 4 రవి పఠాన్ శెట్టి

Body:వరద నీరు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నబద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.