గుంటూరు జిల్లా మాచర్లలో శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక సోమవారం పురస్కరించుకుని మాచర్ల రామప్ప దేవాలయం, నగరేశ్వర ఆలయం, దుర్గి, రెంటచింతలలోని కోవెలలు శివ నామ స్మరణ తో మారుమోగాయి. భక్తులు ఓంకారం, శివలింగాకారంలోి దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు.
ఇదీ చదవండి: