ETV Bharat / state

రాష్ట్రాన్ని రివర్స్ గేర్లో పరుగెత్తిస్తున్నారు: కన్నా - kanna laxminarayana latest news

ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

'ఆర్టీసీ ఛార్జీలపై ప్రభుత్వం యూటర్న్​'
'ఆర్టీసీ ఛార్జీలపై ప్రభుత్వం యూటర్న్​'
author img

By

Published : Dec 8, 2019, 8:05 PM IST

'ఆర్టీసీ ఛార్జీలపై ప్రభుత్వం యూటర్న్​'

ఆర్టీసి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. ఎన్నికల ముందు ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు యూటర్న్​ తీసుకున్నారని ట్విట్టర్​లో ఎద్దేవా చేశారు. 'మాట తప్పను మడమ తిప్పను' అని ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికి.. ఇప్పుడు ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై భారం మోపారని అభిప్రాయపడ్డారు. రివర్స్ గేర్లో రాష్ట్రాన్ని జెట్ స్పీడ్​లో పరుగెత్తిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి :

ఐటీ గ్రిడ్​ కేసు నిందితులను అరెస్ట్ చేయండి: కన్నా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.