ETV Bharat / state

'నాడు-నేడు' వాయిదా వేయండి: సీఎంకు కన్నా లేఖ - corona effect on nadu nedu programme ap

కరోనా మహమ్మారి క్రమంగా విస్తరిస్తున్న తరుణంలో నాడు-నేడు కార్యక్రమాన్ని వాయిదా వేయాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... సీఎం జగన్​కు లేఖ రాశారు.

kanna lakshmi narayana
నాడు-నేడు కార్యక్రమాన్ని వాయిదా వేయండి... సీఎంకు కన్నా లేఖ
author img

By

Published : Apr 2, 2020, 2:08 PM IST

kanna lakshmi narayana
నాడు-నేడు కార్యక్రమాన్ని వాయిదా వేయండి... సీఎంకు కన్నా లేఖ

కరోనా క్రమంగా విస్తరిస్తున్న తరుణంలో నాడు - నేడు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు కన్నా.. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నాడు-నేడుపై అధికారులు ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం ఇదే విషయం చెప్పినా అధికారులు పట్టించుకోవటం లేదని లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

కరోనా నియంత్రణకు ప్రభుత్వ చర్యలేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.