ETV Bharat / state

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి: కైలాష్ సత్యార్థి - kailash satyarthi visited guntur

నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ కళాశాలకు వచ్చారు.  విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని సమాజ ఉన్నతికి కృషి చేయాలని సూచించారు.

kailash satyarthi visited guntur
కైలాశ్ సత్యార్థి గుంటూరు పర్యాటన
author img

By

Published : Jan 21, 2020, 9:42 PM IST

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి: కైలాష్ సత్యార్థి

ప్రపంచ దేశాలు మిలిటరీపై నాలుగున్నర రోజుల పాటు వెచ్చించే మొత్తంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలలందరికి ఉచిత ప్రాథమిక విద్య అందించవచ్చని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్జాన్ కళాశాలకు వచ్చిన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బాలకార్మికుల నిర్మూలించలేనంత పేదరికంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లేదని కైలాశ్ సత్యార్థి అన్నారు. సాంకేతిక రంగంలో ఎంతో పురోగతి సాధించినా.. ఆధునిక ప్రపంచంలో బాలలు ఇంకా పనిముట్లు పట్టుకోవడం దురదృష్టకరమన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని... సమాజ ఉన్నతికి తమవంతు కృషి చేయాలని సూచించారు.

ఇదీ చూడండి:సూర్య కొత్త సినిమాకు అప్పుడే చిక్కులు

Intro:Ap_gnt_21_51_kilesh_vidyardhi_adreesesd_in_vignan_university_AP10117
గమనిక స్క్రిప్ట్ గుంటూరు ఆఫీస్ నుంచి జర్నలిజం పాఠశాల విద్యార్థి సాయి గారు పంపుతారు

Body:సర్ స్క్రిప్ట్ గుంటూరు నుంచి జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన సాయి గారు పంపుతారు గమనించగలరు

Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.