ETV Bharat / state

'ఆహార కల్తీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - justice rajani

ఆహార కల్తీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... చైతన్యంతో ప్రశ్నించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజనీ పిలుపునిచ్చారు. 'ఆహార కల్తీ- మానవాళి మనుగడ' అంశంపై సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

'జడలు విప్పుతున్న కల్తీ ఆహారం'
author img

By

Published : Aug 24, 2019, 9:02 PM IST

'జడలు విప్పుతున్న కల్తీ ఆహారం'

గుంటూరు సిద్దార్ధ గార్డెన్స్​లో సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో 'ఆహార కల్తీ-మానవాళి మనుగడ' ఆంశంపై నిర్వహించిన సమావేశానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజనీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆహార కల్తీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... చైతన్యంతో ప్రశ్నించాలని జస్టిస్ రజనీ పిలుపునిచ్చారు. ఆహార పదార్థాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పరుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఆహార కల్తీ మూలంగా ఎదురయ్యే అనర్థాలను వివరించారు.

ఇది చూడండి: హోటళ్లు, బార్లలో బూజుపట్టిన ఆహారం.. అధికారుల ఆగ్రహం

Intro:విశాఖ సింహాచలం అన్యమత ప్రచారం పై తిరుమలలో ఘటన విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సింహాచలంలో నిరసన

Body:విశాఖ సింహాచలం తిరుమలలో అన్యమత ప్రచారం జరగడం పై విశాఖ సింహాచలం లో విశ్వహిందూ పరిషత్ ఆందోళన చేపట్టింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని విశ్వహిందూ పరిషత్ నాయకులు అన్నారు స్వామి వారి వద్ద స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియజేశారు బైట్ వెంకటేశ్వరరావు

Conclusion:9885303299 భాస్కర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.