ETV Bharat / state

రేపల్లెలో జాబ్​మేళాకు విశేష స్పందన

తీర ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్​మెళా నిర్వహించారు.

author img

By

Published : Jul 10, 2019, 4:37 PM IST

రేపల్లేలో జాబ్ మేళా

గుంటూరు జిల్లా రేపల్లే పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. తీరప్రాంత విద్యార్థులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ కంపెనీలైన దివీస్ లాబ్స్, హెట్రో డ్రగ్స్ జాబ్​మేళాలో పాల్గొన్నాయి. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత అయిన విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఇటువంటి కార్యాక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Mumbai, July 09 (ANI): Bollywood actor Sonakshi Sinha was spotted in Mumbai's Juhu. In white suit-salwar, Sonakshi looked alluring. Meanwhile, Sunny Leone was also spotted with husband Daniel Weber and their kids.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.