ETV Bharat / state

రేపల్లెలో ఇంటికే పరిమితమైన ప్రజలు - రేపల్లె తాజా వార్తలు

జనతా కర్ఫ్యూ కారణంగా గుంటూరు జిల్లా రేపల్లె ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిజాంపట్నం హార్బర్ వద్ద పడవలు జెట్టికే పరిమితమయ్యాయి.

janatha karfu at repalle
రేపల్లెలో ఇంటికే పరిమితమైన ప్రజలు
author img

By

Published : Mar 22, 2020, 9:19 PM IST

రేపల్లెలో ఇంటికే పరిమితమైన ప్రజలు

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ తీరప్రాంతాల్లో ఉదయం నుంచే ప్రజలు స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. రోడ్లపై వాహనాలు నడవకపోవటంతో రహదారులన్నీ బోసిపోయాయి. రేపల్లె నుంచి సికింద్రాబాద్​కు వెళ్ళవలసిన రైలును స్టేషన్ వద్దనే నిలిపివేశారు. చేపల ఎగుమతిలో జిల్లాలో ప్రధాన కేంద్రమైన నిజాంపట్నం హార్బర్ వద్ద సముద్రపు చేపలు, రొయ్యల రవాణా కూడా నిలిచిపోయింది.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సంఘీభావ చప్పట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.