ETV Bharat / state

కరోనాపై ఐక్య పోరాటం..జనతా కర్ఫ్యూకు సంఘీభావం - janatha kurfu news

గుంటూరు జిల్లాలోని తెనాలిలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించారు. కర్ఫ్యూ కారణంగా ఉదయం నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు.

janata karfu at tenali
తెనాలిలో జనతా కర్ఫ్యూ
author img

By

Published : Mar 22, 2020, 9:47 PM IST

తెనాలిలో జనతా కర్ఫ్యూ

కరోనా వైరస్​ నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు గుంటూరు జిల్లా తెనాలిలో ప్రజలు జనతా కర్ఫ్యూను పాటించారు. స్వచ్ఛందంగా ప్రజలు ఇళ్లలోనే ఉండి కర్ఫ్యూను పాటించారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు.

ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూలోనూ అమరావతి రైతుల పోరుబాట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.