ETV Bharat / state

​​​​​​​నేడు గుంటూరులో పవన్ పర్యటన

author img

By

Published : Mar 5, 2019, 9:41 AM IST

జనసేన పోరాటయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు వినుకొండ బైపాస్ రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.

​​​​​​​నేడు గుంటూరులో పవన్ పర్యటన

జనసేన పోరాటయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు వినుకొండ బైపాస్ రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. మల్లమ్మ సెంటర్, రాజాగారితోట మీదుగా పల్నాడు బస్టాండ్ వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు పల్నాడు రోడ్డులో జరిగే బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొననున్నారు.

AP Video Delivery Log - 0200 GMT News
Tuesday, 5 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0155: US CA Missing Sisters AP Clients Only 4199175
Father of missing girls: 'It really is a miracle'
AP-APTN-0056: Haiti Funeral AP Clients Only 4199173
More clashes in Haiti amid protesters' funerals
AP-APTN-0032: US CO Hickenlooper Part must credit Hickenlooper 2020 4199172
Former Colorado governor running for President
AP-APTN-0027: US AL Tornado Widow AP Clients Only 4199171
Widow grieves for husband killed in Ala. tornado
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.