ETV Bharat / state

'కాపు కార్పొరేషన్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి' - white paper on kapu corporation

కాపు కార్పొరేషన్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ డిమాండ్ చేశారు. వివిధ కార్పోరేషన్ల ద్వారా ఖర్చు చేసిన నిధుల వివరాలు వెల్లడించాలని పవన్ కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

janaseena demands to release white paper on kapu corporation
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్
author img

By

Published : Jun 28, 2020, 8:20 AM IST

కాపులతోపాటు ఇతర కార్పొరేషన్ల నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న పవన్ డిమాండ్ పై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ ప్రశ్నించారు. మంత్రి కన్నబాబు ఈ విషయం పక్కనపెట్టి ఇతర విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

వివిధ కార్పోరేషన్ల ద్వారా ఖర్చు చేసిన నిధుల వివరాలు వెల్లడించాలని పవన్ కోరితే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ విమర్శలకు తెగబడుతోందన్నారు. శ్వేతపత్రం విడుదల చేస్తే వైకాపా ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీ బయటపడుతుందనే మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: జులైలో భారం కానున్న సాధారణ రేషన్...ధరలు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.