ETV Bharat / state

మోదుగుల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు - it raids

గుంటూరు నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోదుగుల వేణుగోపాలరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఆదాయపుపన్ను శాఖ దాడులు చేసింది.

వైకాపా ఎంపీ అభ్యర్థి కార్యాలయాలపై ఐటీ దాడులు
author img

By

Published : Apr 10, 2019, 11:17 PM IST

వైకాపా ఎంపీ అభ్యర్థి కార్యాలయాలపై ఐటీ దాడులు

ఎన్నికల వేళ ప్రముఖ రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో వేణుగోపాలరెడ్డి ఇల్లు, బృందావన్‌ గార్డెన్స్‌లోని కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేశారు. వేణుగోపాల్​రెడ్డి బంధువులు, న్యాయ సలహాదారు కార్యాలయాల్లోనూ ఏకకాలంలో దాడులు చేశారు. మోదుగుల బ్యాంకు అకౌంట్లకు సంబంధించి నిధులేమైనా బయటకు వెళ్లాయా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

Intro:ap_vsp_78_10_polling_staff_feats_paderu_av_c11

శివ, పాడేరు

యాంకర్: విశాఖ మన్యం పాడేరు అసెంబ్లీ ఎన్నికల విధులకు వచ్చిన సిబ్బంది అవస్థలు పడ్డారు. పాడేరు పోలింగ్ కేంద్రం నుంచి పోలింగ్ సామాగ్రి తీసుకున్న సిబ్బంది వారి వాహనాల వద్దకు వెళ్ళడానికి రహదారి లేకపోవడంతో ఇలా గోడలు ఎక్కి చెత్త కుప్పల్లో వారి ఎన్నిక సామాగ్రి ఉంచి మరీ వారి వాహనాలు వద్దకు చేరుకున్నారు. బస్ లు ఉంచిన మైదానంలోకి వెళ్ళడానికి రహదారి కిలోమీటరు దూరం వరకు రహదారి దిగ్బంధం అయ్యింది. అలాగే దూరం ఎక్కువ కావడంతో సిబ్బంది ఇలా ఫీట్లు చేశారు. దీంతో వెళ్లే మార్గం తక్కువ ఉండటంతో సుమారు 200 బూత్ లకు సంబంధించిన సిబ్బంది ఇలా పాట్లు పడ్డారు.

శివ, పాడేరు

Body:శివ

Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.