ETV Bharat / state

తెనాలిలో తూర్పు కెనాల్ కాలువ శుద్ధి

గుంటూరు జిల్లా తెనాలిలో తూర్పు కెనాల్​ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు.

author img

By

Published : Jun 30, 2019, 4:08 PM IST

తెనాలిలో తూర్పు కెనాల్ కాలువ శుద్ధి కార్యక్రమం​
తెనాలిలో తూర్పు కెనాల్ కాలువ శుద్ధి కార్యక్రమం​

గుంటూరు జిల్లా తెనాలిలో నిజాంపట్నం కాలువకి తూర్పు వైపున్న కాలువలో.. శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంలో డెల్టా రైతాంగానికి అవసరమైన సాగునీరు, తాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇందుకు శ్రీకారం చుట్టారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శుద్ధి చేశారు. రాబోయే రోజుల్లో కాలువల్లో చెత్త లేకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు.

ఇదీ చదవండి:

'ఉండిపో చేతిలో గీతలా.. నుదిటిపై రాతలా'

Intro:Ap_cdp_41_30_ankela_paricham_av_g3
Place: prodduturu
Reporter: madhusudhan

కడపజిల్లా ప్రొద్దుటూరు గీతాంజలి పాఠశాలలో వీకెండ్ యాక్టివిటీలో భాగంగా చిన్నారులకు అంకెల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకటి నుంచి 99 వరకు ఉన్న అంకెలను సులువుగా అర్థం చేసుకునేలా వారికి చెప్పారు. వాటిని ఎలా కలపాలి అనే విషయం పై విద్యార్థులకు చక్కగా వివరించారు. వాటితో కొత్త అంకెలను చెప్పించడం, చదివించడం వంటివి చేయించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని నేర్చుకున్నారు.Body:AConclusion:A
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.