ETV Bharat / state

ఎపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం: తమ్మారెడ్డి - guntur

వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఎంపీఈవోలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరులోని పోలీస్ కల్యాణ మండపంలో ఎంపీఈవోల దీక్షను ఆయన విరమింపజేశారు.

in guntur districk mlc ummareddy speacks about mpeos
author img

By

Published : Jul 31, 2019, 5:15 PM IST

ఎవరిని ఉద్యోగాల్లో నుంచి తొలగించేది లేదు

గుంటూరులోని పోలీస్ కల్యాణ మండపంలో ఎంపీఈవోలు నిర్వహించిన కార్యాక్రమానికి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి హాజరయ్యారు. కాంట్రాక్టు ఎంపీఈవోల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరిని ఉద్యోగాల్లో నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీఈవోలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు. ముఖ్యమంత్రి జగన్ సమస్య ఉంటే తప్పించుకునే వ్యక్తి కాదని, నేరుగా సమస్య గురించి అడిగి తెలుసుకుని పరిష్కరించే వ్యక్తని తెలిపారు. వైకాపా పాలనలో ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్నం పెట్టడమే తప్ప అన్నం తీసే ప్రభుత్వం కాదన్నారు. ఉమ్మారెడ్డి హామీతో దీక్షను విరమణ చేస్తున్నామని...ఎంపీఈవో లకు తాము ఎప్పుడు బాసటగా ఉంటామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ఎంపీఈఓలతో మాట్లాడిన అనంతరం ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
ఇది చూడండి: విచిత్ర బౌలింగ్ యాక్షన్​.. నెట్టింట వైరల్​

Intro:AP_NLR_01_31_MARCHURI_ON_DHARANA_RAJA_AVBB_AP10134
anc
నెల్లూరు నగరంలోని ఎసి సుబ్బారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీ భాగాన్ని ఎత్తివేయాలంటూ లే q కాలనీ స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మార్చురీ స్థానిక ప్రజలు ఎత్తివేయాలంటూ ధర్నా చేపట్టారు .ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన మార్చురీ పొదలకూరు రోడ్డు లేక్ కాలనీ కి 100 మీటర్ల దూరంలో ఉండడంతో మార్చురీ నుంచి దుర్వాసన నా విపరీతంగా వస్తుందని, ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 200 కుటుంబాలు దుర్వాసనతో కొట్టుమిట్టాడుతున్నాయి. సంబంధిత అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బైట్, రత్నమ్మ, లేక్ కాలనీ
సుధాకర్ లేక్ కాలనీ

Body:మార్చురీ ఎత్తివేయాలి

Conclusion:బి రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.