ETV Bharat / state

తెదేపా చేసిన తప్పు మనం చేయకూడదు: హోంమంత్రి

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర హోంమంత్రి దిశానిర్దేశం చేశారు.

హోం మంత్రి
author img

By

Published : Jul 20, 2019, 11:43 PM IST

హోం మంత్రి సుచరిత

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని వైకాపా శ్రేణులు గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు నాయకులు కృషి చేయాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో అధికారులతో సమీక్షించిన మంత్రి... అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడారు. నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తేనే విజయం వరిస్తుందన్నారు. ఒకరిపై ఒకరు ద్వేషాలు పెంచుకోవద్దని హితవు పలికారు. పార్టీ కోసం పని చేయాలని కోరారు. తెదేపాను వర్గ భేదాలే ఓడించాయని గుర్తు చేశారు. అలాంటి తప్పు వైకాపాలో జరగకూడదన్నారు.

Mumbai, July 20 (ANI): Bollywood actress Deepika Padukone and Ranbir Kapoor were snapped at director Luv Ranjan's residence late night at Mumbai. The fans can't wait for their next movie to go on floors. They have worked together in movies like'Bachna Ae Haseeno','Yeh Jawaani Hai Deewani' and'Tamasha'. The duo is much loved for the chemistry they bring on screen. Deepika was seen wearing a black tees and Ranbir wore a white t-shirt.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.