ETV Bharat / state

పోలీసు ఉద్యోగాల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్: సుచరిత - ఏపీ పోలీసు శాఖలో ఉద్యోగాలు వార్తలు

నిరుద్యోగులకు రాష్ట్ర హోంమంత్రి సుచరిత శుభవార్త తెలిపారు. జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

home minister sucharitha
home minister sucharitha
author img

By

Published : Nov 16, 2020, 4:06 PM IST

పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి వచ్చే జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. జగన్ పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమానులో నిర్వహించిన 'ప్రజలతో నాడు- ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

పోలీసు శాఖలో వచ్చే జనవరి నెలలో 6500 ఖాళీలు భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ సూచించారని చెప్పారు. ప్రతి ఏడాది జనవరిలో పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

జగన్​ లేఖ కేసు విచారణ ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.