కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఏడాది హోళీ పండుగను అంతంతమాత్రంగానే జరుపుకొంటున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో ధనిక పేద అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా రంగులు చల్లుకుని వేడుకను నిర్వహించుకున్నారు. చిన్నారులు రంగుల నీళ్లు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ పండగను ఉల్లాసంగా జరుపుకొన్నారు.
ఇదీ చదవండి: ఊరంతా పం‘చేట్టు’!