లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన నేతలపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలని హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది. ఎనిమిది మంది ప్రజా ప్రతినిధులు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారంటూ న్యాయవాది కిశోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు సూచనలు ఇచ్చింది. ఫిర్యాదు తీసుకుని తద్వారా వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ఇదీ చదవండి
తితిదే ఆస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించం: సుబ్బారెడ్డి