హైకోర్టు న్యాయమూర్తి బి. కృష్ణ మోహన్, వసంతలక్ష్మీ దంపతులు.. ఫిరంగిపురం మండలం వేములూరుపాడులోని చౌడేశ్వరి దేవి, అమీనాబాద్లోని శ్రీ మూలం కాలేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు.. దంపతులకు ఘనస్వాగతం పలికి... ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణమోహన్,మాధవి దంపతులను సత్కరించి.. అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. మూలం కాలేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని కృష్ణ మోహన్ తెలిపారు. పూర్వీకులు కట్టించిన ఆలయాలు చాలా గొప్పవన్నారు.
ఇదీ చదవండి