ETV Bharat / state

జలమయమైన గన్నవరం పోలీస్ స్టేషన్ - గన్నవరం పోలీస్ స్టేషన్ వార్తలు

రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లాలోని గన్నవరం పోలీస్ స్టేషన్​ జలమయమైంది. ప్రజలకు, ఫిర్యాదుదారులకు స్టేషన్​కు రావటం ఇబ్బందిగా మారింది.

heavy water have stopped at gannavaram police station due to heavy rains
జలమయమైన గన్నవరం పోలీస్ స్టేషన్
author img

By

Published : Oct 13, 2020, 3:05 PM IST

రాష్ట్రంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు... కృష్ణా జిల్లాలోని గన్నవరం పోలీస్ స్టేషన్ జలమయమైంది. ప్రజలు స్టేషన్​కు రావటం ఇబ్బందిగా మారింది. గన్నవరం సీఐ కె.శివాజీ డ్రైనేజీ పూడిక తీయిస్తున్నారు.

ఇదీ చదవండి:

వాయుగుండం ప్రభావం..ఉగ్రరూపం దాల్చిన ఉప్పాడ తీరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.