ETV Bharat / state

కృష్ణా వరద నీటిని సముద్రంలోకి వదిలివేస్తోన్న అధికార్లు - గుంటూరు

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తోన్న వరద నీటిని నిల్వా చేసుకునే పరిస్థితి లేక ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వదిలివేస్తున్నారు అధికార్లు. 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన అధికార్లు ఇవాళ రాత్రి మరో 5 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతామని వెల్లడించారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.

నిండుకుండను తలపిస్తున్న ప్రకాశం బ్యారేజ్
author img

By

Published : Aug 13, 2019, 1:39 PM IST

నిండుకుండను తలపిస్తున్న ప్రకాశం బ్యారేజ్

వరద నీటిని నిల్వా చేసుకునే పరిస్థితి లేక కృష్ణా నది నీటిని సముద్రంలోకి వదివేస్తున్నారు అధికార్లు. ఎగువ నుంచి వస్తోన్న వరద నీటితో శ్రీశైలం,నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీ ఎత్తున ప్రకాశం బ్యారేజ్ కి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు నీటిపారుదల శాఖ అధికార్లు. ఇవాళ రాత్రికి మరో 5లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు బ్యారేజ్​ నుంచి వరద ప్రవాహాన్ని దిగువ ప్రాంతానికి వదలుతామని వారు వెల్లడించారు. పెద్దఎత్తున నీటి విడుదల దృష్ట్యా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార్లు హెచ్చరికలు జారీ చేశారు. 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సముద్రంలో కలిసే దిశగా సాగుతోందని అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి ప్రవాహాంగా దిగువన వెళ్తోన్న నీటిని చూడటానికి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. భారీ సంఖ్యలో సందర్శకుల రాకతో ప్రకాశం బ్యారేజ్ పై వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి: ఇవాళ, రేపు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

Intro:విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో గిరీ శిఖరాల గర్భిణీల వసతి గృహంలో నీతి అయోగ్ బృందం నవనీత్ మనోహర్ , ఎస్ ఎస్ .గుప్త, బృందం వీరు ఇండియన్. రైల్వే సిరీస్ పర్యటించి బృందం ఈ సెంటర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు వీరు వై టి సి పర్యటించారు ఈ కార్యక్రమంలో లో ఐటీడీఏ పి ఓ లక్ష్మీ శ. , చీఫ్ ప్లానింగ్ అధికారిని విజయలక్ష్మి. పాల్గొన్నారు మన జిల్లాలో 2 గిరిశిఖ రాల గర్భిణీల వసతి గృహాలు సాలూరు గుమ్మలక్ష్మీపురం లో ఉన్నాయి మన జిల్లాలో రెండు అంశాలపై చర్చ జరపడానికి ఈ బృందం వచ్చారు
గిరి శిఖరాల గర్భిణీలు అనుభవించుచున్న అంశాలు
సాలూరు నియోజకవర్గం లో ఉన్న మక్కువ మండలం, పాచిపెంట మండలం సాలూరు మండలం పరిధిలో ఉన్న గిరిజన గర్భిణీలు ఆరు నెలలు దాటగానే వైట్ సి వచ్చి ఏఎన్ఎం లేదా అంగన్వాడి ఆశా వర్కర్లు ద్వారా వైట్ హౌస్ లో జాయిన్ అవుతాను మాకు తినడానికి సరైన తిండి ఉండదు మేము పౌష్టికాహారం తినాలంటే ఎలా తినగలం అదేవిధంగా ఆస్పత్రికి రావాలంటే ఉదయం 6 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం ఒంటిగంటకు కొండ మీద నుంచి నడుచుకుంటూ చేరుతాము ఆకస్మికంగా నొప్పులు వచ్చినా చూస్తూ ఏటి చేయలేని పరిస్థితి నాది వైసీపీ నుండి ఆరు నెలల నుండి అదే వై టి సి లో అయితే
ఉదయం కిచిడి రాగి జావా పాలు
మధ్యాహ్నం అన్నము పప్పు ఆకుకూరలు కూర గుడ్డు రసం
సాయంత్రం వేరుశనగ chakki
రాత్రి అన్నము కూర రసం పప్పు
వారానికి రెండు సార్లు చికెన్ స్వీటు
ఇలాంటి ఇ సౌకర్యంగా ఉన్న భోజనాలు మేము జీవితంలో ఎప్పుడు తినలేదు అని చెప్పారు
ఈ బృందం ఇలాంటి వై టి సి వేరే రాష్ట్రంలో లో పెడితే బాగుంటుందని పరిశీలించడానికి వచ్చామని చెబుతున్నారు

Body:h

Conclusion:b
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.