ETV Bharat / state

RAINS: గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు..లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Aug 21, 2021, 2:03 PM IST

గుంటూరు జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో గుంటూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 3 వంతెనల వద్ద రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు

గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు

ఇదీ చదవండి

AP RAINS: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రహదారులు జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.