ETV Bharat / state

మంగళగిరిలో విస్తరిస్తోన్న కరోనా... ఒకేరోజు ఏడు కేసులు నమోదు

గుంటూరు జిల్లాపై కరోనా తన ఉగ్రరూపాన్ని చూపుతోంది. కేవలం మంగళగిరిలోనే ఏడు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసుల పెరుగుదలతో అధికారులు అప్రమత్తమై సంబంధిత ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.

author img

By

Published : Jun 13, 2020, 8:39 PM IST

Heavy Corona Cases in Increse in mangalgiri gunturu district
మంగళగిరిలో విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే పట్టణంలో 3, నవులూరులో 4, కేసులు నమోదయ్యాయి. పట్టణానికి చెందిన ఓ గర్భిణీ, ఓ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ కూతురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. నవులూరులో నాలుగు కేసులు వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో రాకపోకలను నిషేధించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లు​గా ప్రకటించారు.

ఇదీచదవండి.

తిరుమలలో భక్తుల సందడి...ప్రారంభమైన వ్యాపారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.