ETV Bharat / state

వైద్యం పేరుతో చంపేశారంటూ.. బంధువుల ఆందోళన

గుండె జబ్బుతో బాధపడుతూ, వైద్యం కోసం ప్రయివేటు ఆసుపత్రిలో చేరితే చివరకు శవంగా తిరిగొచ్చాడు జీనేపల్లి తిరుపతయ్య. లక్షన్నరకు పైగా ఫీజూ వసూలుచేసి ,చికిత్స చేశామని చెప్పిన వైద్యులే ఈ మరణానికి కారణమని బంధువులు ఆరోపించారు. ఆందోళన చేశారు.

ప్రయివేట్ వైద్యశాలలో రోగి మృతి. బంధువుల ఆందోళన.
author img

By

Published : Jul 7, 2019, 11:17 PM IST

ప్రయివేట్ వైద్యశాలలో రోగి మృతి. బంధువుల ఆందోళన.

గుంటూరు జిల్లా నరసారావుపేటలో 4 రోజుల క్రితం జీనేపల్లి తిరుపతయ్య(46) అనే వ్యక్తి గుండె జబ్బుతో బాధ పడుతూ శ్రీ దత్త ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం చేరాడు. రోగికి ఎటువంటి ఇబ్బంది లేదని, బాగుచేస్తామని చెప్పి సుమారు లక్షన్నర వరకూ ఫీజు వసూలు చేశారని మృతుడి బంధువులు చెప్పారు. వాల్స్​కు రెండు స్టంట్స్ వేసి చికిత్స చేశామని తెలిపిన వైద్యులు చివరకు రోగి మృతదేహాన్ని అప్పగించారుని ఆవేదన చెందారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ వ్యక్తి మృతి చెందాడని బంధువులు... వైద్యశాల ఎదుట బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు వైద్యశాల వద్దకు చేరి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మృతుని బంధువులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.

ఇదీ చూడండి:రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన యువతులు

Intro:ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో విజయనగరం బాలవికాస్ విద్యార్థులు సాయి భక్తులు సత్యసాయి రథోత్సవం ఊరేగింపుగా మహా నగర సంకీర్తన కన్నుల పండువగా నిర్వహించారు వేలాది మంది విజయనగరం జిల్లా భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శనార్థం పుట్టపర్తి విచ్చేశారు పట్టణంలోని హనుమాన్ కూడలి నుంచి విద్యా గిరి వరకు సత్యసాయి ఊరేగింపుగా వేలాది మంది భక్తులు సాయి కీర్తనలు ఆలపిస్తూ బాలవికాస్ విద్యార్థులు కోలాటం చెక్క భజనలు సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు భక్తుల సాయి నామస్మరణతో మార్మోగింది మహాసమాధిని భక్తులు ప్రత్యేకంగా దర్శించుకున్నారు రథోత్సవ కార్యక్రమాన్ని ట్రస్టు సభ్యులు రత్నాకర్ ప్రారంభించారు

Body:సాయి భక్తుల మహా నగర సంకీర్తన

Conclusion:సాయి భక్తుల మహా నగర సంకీర్తన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.