గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తడికలపూడిలో ఈ నెల 5వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు 1008 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. హరే రామ హరే కృష్ణ అఖండ నామ సప్తాహం నిర్వహించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాలకు గ్రామోత్సవం జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, భజనలు, ముగింపు హారతి కార్యక్రమం నిర్వహించారు. పది రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులతో రెండు ఫొటోలు అన్నప్రసాదాలు అందించారు.
ముగిసిన హరేరామ హరే కృష్ణ సప్తాహం - ముగిసిన హరేరామ హరే కృష్ణ సప్తహ కార్యక్రమం
రైతులకు మంచి జరగాలని కోరుతూ గుంటూరు జిల్లా తడికలపూడి శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెేెంకటేశ్వరస్వామి ఆలయంలో పది రోజులుగా హరే రామ హరే కృష్ణ హరే రామ సప్తాహ కార్యక్రమం నిర్వహించారు.

ముగిసిన హరేరామ హరే కృష్ణ సప్తహ కార్యక్రమం
ముగిసిన హరేరామ హరే కృష్ణ సప్తహ కార్యక్రమం
గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తడికలపూడిలో ఈ నెల 5వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు 1008 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. హరే రామ హరే కృష్ణ అఖండ నామ సప్తాహం నిర్వహించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాలకు గ్రామోత్సవం జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, భజనలు, ముగింపు హారతి కార్యక్రమం నిర్వహించారు. పది రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులతో రెండు ఫొటోలు అన్నప్రసాదాలు అందించారు.
ఇదీ చూడండి:'కొండవీడు కైఫియత్' పుస్తకావిష్కరణ