ఇవీ చదవండి..
ఓటు కోసం తాపీ పట్టారు.. గెలిపించాలని కోరారు! - గుంటూరు జిల్లా
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదని గుంటూరు జిల్లా వినుకొండ తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయలు అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
జీవీ ఆంజనేయులు ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో అభివృద్ధి ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదని గుంటూరు జిల్లా వినుకొండ శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయలు అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం చేశారు. తాపీ పట్టారు. తనకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. జగన్ మొహంపై కర్టెన్ తీస్తే కేసీఆర్, మోదీ కనిపిస్తారని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన చంద్రబాబు సభ.. తెదేపా కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందన్నారు. ఆ సభకు వచ్చిన ప్రజా స్పందన చూసి ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
ఇవీ చదవండి..
Intro:votepipracharam
Body:గుంటూరు జిల్లా తాడికొండ వర్గం మండలం పేరేచర్ల కి చెందిన సాదిక్ ఓటు గురించి ప్రచారం చేస్తూ ఆదర్శంగా నిలిచాడు సాధిక్ తన ఇంటి గోడ పై ఇక్కడ ఓట్లు అమ్మ గొడవ అని రాశాడు కొత్త ఆలోచనలతో ఓటు పై అవగాహన కల్పిస్తున్నాడు ఎన్నికలంటే డబ్బు మద్యం కాదు మన భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి ఓటు నోటు అమ్ముకోవద్దు ప్రశ్నించిన కోల్పోవద్దని నిజాయితీగా ఓటు వేద్దాం ఆకులపై పోరాడే వారిని ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని చట్టసభలకు పంపుదాం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించు ఉందామని ఇంటి గోడపై రాశాడు ఈ విధంగా గా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలిచాడు
Conclusion:tadikonda