గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని బడ్డీ దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. గుట్కా, ఖైనీ ప్యాకెట్ల అమ్మకాలును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 50 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుపుతూనే ఉంటామని.. గుట్కా అమ్ముతున్నట్లు పట్టుబడితే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వేలాదిగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - rides
గుట్కా ,ఖైనీ అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా రేపల్లె సీఐ సాంబశివరావు హెచ్చరించారు.
gutka-rides
గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని బడ్డీ దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. గుట్కా, ఖైనీ ప్యాకెట్ల అమ్మకాలును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 50 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుపుతూనే ఉంటామని.. గుట్కా అమ్ముతున్నట్లు పట్టుబడితే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Intro:ap_gnt_46_03_gutka_rides_avb_ap10035
గుట్కా ,ఖైని అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ సిఐ సాంబశివరావు తెలిపారు. పట్టణంలోని పలు బడ్డి దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి గుట్కా,ఖైని ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.వాటి విలువ సుమారు 50 వేల రూపాయలు ఉంటుందని సిఐ తెలిపారు.ఎప్పటికప్పుడు రైడ్స్ జరుపుతూనే ఉంటామని..అమ్ముతున్నట్లు పట్టుబడితే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Body:బైట్..సాంబశివరావు(రేపల్లె టౌన్ సీఐ)
Conclusion:etv contributer
sk.meera saheb
repalle, guntur jilla...