ETV Bharat / state

గురు పౌర్ణమికి దేవాలయాలు ముస్తాబు

రేపు గురుపౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు వేడుకలకు సిద్దమవుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు.

temples
author img

By

Published : Jul 15, 2019, 7:50 PM IST

గురు పౌర్ణమికి సిద్దమవుతోన్న దేవాలయాలు

గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయిబాబా మందిరంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో గత 20 ఏళ్లుగా షిరిడి సాయి మందిర్‌లో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం గురుపౌర్ణమి వేడుకలకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజామున నుంచే సాయిబాబాకు సామూహిక పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం జరగనుంది. వెయ్యి మంది భక్తులతో సామూహిక శ్రీ లలితా సహస్ర నామ కోటిపారాయణం, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, 10 వేల మందికి అన్నదానం చేయనున్నారు.

Intro:ap_knl_91_15_isuka_tractors_av_ap10128.. అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న poclain మరియు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం బస్సు నే పల్లి వద్ద ఇసుకను తవ్వి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు ఒక జెసిబి యంత్రాన్ని ఎస్ ఐ మస్తాన్ వలి సిబ్బందితో వెళ్లి పట్టుకుని మద్దికేర పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి ఇ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు ఇసుక అక్రమ రవాణా నేరమని అందువల్లే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఈ విషయాన్ని తాసిల్దార్ శివ శంకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.