ETV Bharat / state

బాలుడి కోరికను తీర్చిన గుంటూరు అర్బన్ ఎస్పీ - గుంటూరు తాజా న్యూస్

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలుడి కోరికను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి నెరవేర్చారు. ఈ సందర్భంగా ఆయన కుర్చీలో బాలుడిని కూర్చోబెట్టి పోలీసు కావాలన్న చిన్నారి ఆశయాన్ని తీర్చారు.

Guntur Urban SP Ammireddy fulfilled the boy's wish
బాలుడి కోరికను తీర్చిన గుంటూరు అర్బన్ ఎస్పీ
author img

By

Published : Mar 3, 2021, 10:58 PM IST

పోలీస్ కావాలన్న షేక్ రేహల్ అనే బాలుడి ఆకాంక్షను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి నెరవేర్చారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాలుడిని తన కుర్చీలో కూర్చోబెట్టి చిన్నారి కోరికను తీర్చారు. ఆప్యాయంగా పలకరిస్తూ ఆ బాలుడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమ పిల్లాడి ఆశయాన్ని నెరవేర్చినందుకు రేహల్ తలిదండ్రులు నోయెల్ చాంద్, బీబీ నూర్జహాన్​లు గుంటూరు అర్బన్ ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

కోటప్పకొండలో ఎస్పీ విశాల్ గున్నీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.