ETV Bharat / state

ఉత్తమ పనితీరు: గుంటూరు రైల్వే డివిజన్​కు 14 అవార్డులు

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గుంటూరు రైల్వే డివిజన్​కు 14 అవార్డులు లభించాయి. అధికారులకు డీఆర్ఎం మోహనరాజా పురస్కారాలు అందజేశారు.

guntur railway division get awards in good work
గుంటూరు రైల్వే డివిజన్​కు 14 అవార్డులు
author img

By

Published : Apr 16, 2021, 7:14 PM IST

కొవిడ్ సమయంలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు దక్షిణ మధ్య రైల్వే ఆవార్డులు ప్రకటించింది. ఈ పురస్కారాల్లో గుంటూరు రైల్వే డివిజన్​కు 14 అవార్డులు వచ్చినట్లు డీఆర్ఎం మోహనరాజా తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు డీఆర్ఎం అవార్డులు అందించారు.

సరకు లోడింగ్​లో అద్భుతమైన పనితీరు, రైల్వే ట్రాక్ మెషిన్​ను సమర్థంగా వినియోగించటం, పాడైపోయిన వస్తువుల తొలగింపు, ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారంలో షీల్డులు వచ్చినట్లు డీఆర్ఎం వెల్లడించారు.

ఇదీచదవండి.

అసైన్డ్ భూముల కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.